Railway Jobs | రైల్వే లో ఎలాంటి పరీక్ష లేకుండా జాబ్స్ ఉన్నాయి పది లేదా ఇంటర్ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు
బిలాస్ పూర్ లో ఉన్న సౌత్ అండ్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే.. పర్సనల్ డిపార్ట్మెంట్, డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం.. ఆప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీల సంఖ్య: 548 కేటగిరీ వారీగా ఖాళీలు: ఆన్ రిజర్వ్-215, ఈడబ్ల్యూఎస్-59, ఓబీసీ-148, ఎస్సీ-85, ఎస్టీ-41. విభాగాలు: ఫిట్టర్, పెయింటర్, ప్లంబర్, మెకానిక్, ఎలక్ట్రిషియన్, డ్రాఫ్ట్స్ మ్యాన్, టర్నర్, వైర్మ్యాన్, గ్యాస్కిట్టర్, ఫోటోగ్రాఫర్ తదితరాలు. అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత స్పెషలైజేషన్ అనుసరించి 10+2/ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. ఎంపిక…