Sat. May 25th, 2024

తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్ – 2023 నోటి ఫికేషనన్ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. పరీక్షను జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజి కల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్టీయూహె చ్) నిర్వహించనుంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా 2023 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు, అఫిలియేటెడ్ ఇంజనీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కళాశాలల్లో ఫుల్టైం ఎంఈ/ ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

» పరీక్ష వివరాలు: తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యు యేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్ – 2023)

» కోర్సులు: full time ఎంఈ, ఎంటెక్, ఎంఫా ర్మసీ, ఎంఆర్క్.

» అర్హత: కోర్సును అనుసరించి బీఈ, బీటెక్, బీఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి.

విభాగాలు
ఏరోస్పేస్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, మెటలర్జికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూ టర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రా నిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, జియో ఇంజనీరింగ్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్, ఫుడ్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్, నానో టెక్నాలజీ, ఫార్మసీ

ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

» ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులకు చివరి తేది: 30.04.2023
» ఎడిట్ ఆప్షన్: 2023, మే 2-4 తేదీ వరకు

» హాల్ టికెట్ల డౌన్లోడ్: 2023, మే 21 నుంచి

» పరీక్ష తేదీలు: 2023 మే 29 నుంచి జూన్ 01 తేదీ వరకు

» వెబ్సైట్: https://pgecet.tsche.ac.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *