Thu. Nov 30th, 2023

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో తిరుపతి జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ.. 2023 విద్యా సంవత్సరానికి సం బంధించి ఏపీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ పీజీఈసెట్) నోటిఫికేషన్ విడుదలచేసింది.

» పీజీ కోర్సులు: ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మ్ డీ.

» అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్/బీఫార్మసీ ఉత్తీర్ణత పొందిన/చివరి ఏడాది పరీక్షలకు హాజ రవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

» గేట్/జీప్యాట్ అర్హత సాధించిన అభ్యర్థులకు విడిగా నోటిఫికేషన్ విడుదలచేస్తారు.

» ఎంపిక విధానం: ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.04.2023

» రూ.5000 ఆలస్య రుసుముతో చివరితేది: 14.05.2023.

» ఏపీపీజీఈసెట్ 2023 పరీక్ష తేది: 28.05.2023 నుంచి 30.05.2023.

» వెబ్సైట్: www.cets.apsche.ap.gov.in

png-transparent-whats-app-logo-whatsapp-logo-whatsapp-cdr-leaf-text-thumbnailమా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండివాట్సాప్ గ్రూప్ లింక్
unnamedబిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండిబిజినెస్ ఐడియా గ్రూప్ లింక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *