ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ పాలీసెట్ – 2023 నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటె క్నిక్ కళాశాలల్లోని డిప్లొమా(ఇంజనీరింగ్, నాన్- ఇంజీనీరింగ్/టెక్నాలజీ) సీట్లను పాలీసెట్ ర్యాంకు ఆధారంగా భర్తీచేస్తారు.
» అర్హత: పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలి. ఏప్రిల్ /మే-2023లో జరిగే పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలకు హాజ రయ్యే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.04.2023.
» ఏపీ పాలీసెట్ పరీక్ష తేది: 10.05.2023.
» వెబ్సైట్: polycetap.nic.in