Thu. Nov 30th, 2023

నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) లు..ఎంసీఏ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (నిమ్సట్) ను ఏటా జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది నిమ్ సెట్ ను నిట్, జంషెడ్పూర్ నిర్వహిస్తోంది.
» మొత్తం సీట్ల సంఖ్య: 813.
» నిట్లలో సీట్ల వివరాలు:

అగర్తలా-30,

అలహాబాద్-116,

భోపాల్-115,

జంషెడ్పూర్-115,

కురుక్షేత్ర-96(వీటిలో 32 సెల్ప్ ఫైనాన్స్),

రాయ్ పూర్-110,

సూరత్కల్-58,

తిరుచురాపల్లి-115,

వరంగల్-58.

» అర్హత: మ్యాథ్స్ లేదా స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా బీఎస్సీ, బీసీఏ, బీఐటీ, బీ వొక్ (కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ అప్లికేషన్స్)ల్లో ఏదైనా కోర్సు చదివుండాలి లేదా ఏ బ్రాంచిలోనైనా బీటెక్/బీఈ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ కోర్సు చదివినప్పటికీ కనీసం 60 శాతం మార్కులు (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 55 శాతం) తప్పనిసరి. చివరి సంవత్సరం కోర్సుల్లో ఉన్నవారు అర్హులే.

  • » తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్.
    » ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 10.04.2023.
    » పరీక్ష తేది: 11.05.2023.
    » ఫలితాల ప్రకటన తేది: 16.06.2023.
    » వెబ్సైట్: www.nimcet.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *