Sat. May 25th, 2024

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం లోని డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చరల్ యూనివర్శిటీ.. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎస్సీ ఆనర్స్ హార్టికల్చరల్ కోర్సులో ప్రవేశానికి కామన్ ఎంట్రన్స్ టెస్ట్-హార్టిసెట్-2023 నోటిఫికేషన్ విడుదలచేసింది.

» మొత్తం సీట్ల సంఖ్య: 92(52 యూనివర్శిటీ కాలేజీ సీట్లు, 40 ప్రైవేట్ కాలేజీ సీట్లు)


» అర్హత: డిప్లొమా ఇన్ హార్టికల్చర్ కోర్సులో ఉత్తీ ర్ణులై ఉండాలి.


» వయసు: 17 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి

» ప్రవేశ పరీక్ష మాధ్యమం: ఇంగ్లిష్, తెలుగు.

» దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్ట్రార్, డా.వై.ఎస్. ఆర్ హార్టికల్చరల్ యూనివర్శిటీ, వెంకటరామన్న గూడెం, పశ్చిమగోదావరి జిల్లా చిరునామాకు పంపించాలి.

» దరఖాస్తులకు చివరితేది: 15.07.2023.

» పరీక్ష తేది: 22.08.2023.
» వెబ్సైట్: https://drysrhu.ap.gov.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *