Thu. Nov 30th, 2023

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ, సాధికా రత అధికారి ఉత్తర్వులు మేరకు ఐసీడీఎస్ ప్రాజెక్ట్-1 విజయవాడ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ సహా యకురాలి పోస్ట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వా నిస్తున్నట్లు సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం అధికారి నాగమణి ఒక ప్రకటనలో తెలిపారు. వన్ కొత్తపేట కేంద్రంలో-6 (బీసీ-డీ/48వ డివి జన్), కెఎల్రావునగర్-1(ఎస్సీ/47వ డివిజన్), వాంబే కాలనీలో -2 (బీసీ-డీ / 60వ డివిజన్), వాంబే కాలనీ-16(ఓసీ/60వ డివిజన్), వాంబే కాలనీ – 24 ( ఓసీ/61వ డివిజన్), కండ్రిక – 7(బీసీ-డీ/ 64వ డివి జన్), మిల్క్ ప్రాజక్ట్-3(ఓసీ/46వ డివిజన్) అం గన్వాడీ కేంద్రాలలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ సహాయకురాలి పోస్టులకు ఆ ప్రాంతానికి చెందిన వివాహితురాలైన అభ్యర్థినుల మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *