Andhra Pradesh Jobs
0

ఎటువంటి రాతపరీక్ష లేకుండా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు

విజయనగరం జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యా లయం.. విజయనగరం, పార్వతీపురం జిల్లా ఆసు పత్రుల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 13
» పోస్టుల వివరాలు:

ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్- 01,

డెంటల్ టెక్నీషియన్ -02.

» అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాథాలజీ), డెంటల్ టెక్నీషియన్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. 42ఏళ్లు మించకూడదు.
» దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును విజయనగరం జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం చిరునామకు
పంపించాలి.
» దరఖాస్తులకు చివరితేది: 15.05.2023.
» వెబ్సైట్: www.vizianagaram.nic.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *