ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఆసక్తి మరియు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 22 జూలై 2022 లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు సంబంధించి పోస్టుల వివరాలు ఖాళీల వివరాలు జీతం మరియు విద్యార్హతలు అలాగే ఎంపిక విధానం తదితర వివరాలను తెలుసుకుందాం
ఉద్యోగం పేరు : లా క్లర్క్
మొత్తం ఖాళీల సంఖ్య : 26 పోస్ట్లు
విద్యార్హతలు : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా లా మరియు ఎల్ వి లో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి
వయస్సు పరిమితి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 30 సంవత్సరాల లోపు ఉండాలి
దరఖాస్తు ఫీజు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు
ఎంపిక విధానం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు
దరఖాస్తు చేసుకునే విధానం ఆసక్తి మరియు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసిన దరఖాస్తు ఫారం తో పాటు సంబంధిత డాక్యుమెంట్లను జతపరిచి 22 జూలై 2023 లోపు రిక్రూట్మెంట్ రిజిస్టార్ అమరావతి హై కోర్ట్, నేలపాడు గుంటూరు జిల్లా ఆంధ్ర ప్రదేశ్ పిన్ కోడ్ ఫైవ్ 522239 అనే చిరునామాకు 22 జూలై 2023 లో కి చేరినట్లు పోస్టు ద్వారా పంపించాలి
Notification | Click Here |