ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన కోర్టు మాస్టర్, పర్సనల్ సెక్రటరీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 39
అర్హత: డిగ్రీ(ఆర్ట్స్/సైన్స్/కామర్స్), ఇంగ్లిష్ షా ర్ట్ హ్యాండ్, హయ్యర్ గ్రేడ్ ఇంగ్లిష్ టైప్ రైటింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.01.2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం : నెలకు రూ.57,100 నుండి రూ.1,47,760 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చే సుకోవాలి. దరఖాస్తును రిజిస్ట్రార్ (అడ్మినిస్ట్రేష న్),ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, నేలపాడు, అమరావ తి, గుంటూరు జిల్లా చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 25.01.2023.
పరీక్ష తేది: 04.02.2023.
ఫలితాల వెల్లడి తేది: 08.02.2023.
వెబ్సైట్: hc.ap.nic.in