Thu. Nov 30th, 2023

ఆంధ్రప్రదేశ్ అనంత పురం జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ శాఖ నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడులైంది.

పోస్టుల వివరాలు

1. సామాజిక కార్యకర్త (పురుషుడు)

2. ఆయా

అర్హతలు –

సామాజిక కార్యకర్త (పురుషుడు) :-గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సోషల్ వర్క్/ MSW/ PGలో సైకాలజీలో బ్యాచిలర్స్/పోస్ట్ గ్రాడ్యుయేట్ కలిగి ఉండాలి

ఆయా –6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న శిశువులు మరియు పిల్లల సంరక్షణలో అనుభవం ఉండాలి

వయసు పరిమితి -01/01/2023 నాటికి కనీస వయస్సు: 18 సంవత్సరాలు గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు

ధరకాస్తు విధానం – పూర్తి చేసిన దరఖాస్తులను జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి, జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ, అనంతపురము వారి కార్యాలయము నందు తేదీ : 03.02.2023 ఉదయం 10:30 గంటలనుండి తేదీ: 10.02.2023 సాయంత్రం 5:00 గంటల లోపు అందచేయాలి

ముఖమైన తేదీలు –

దరఖాస్తు ప్రారంభం: 02-02-2023.

దరఖాస్తుకు చివరి తేదీ: 10-02-2023.

  1. Notification

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *