Thu. Nov 30th, 2023

ఫ్రెండ్స్ ఈ రోజు ఒక ప్రముఖ సంస్థ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే ముందు క్రింద ఇచ్చిన పూర్తి సమాచారం తెలుసుకుని అప్లై చేసుకుని జాబ్ కొట్టండి.

సంస్థ పేరు : ఫ్రెండ్స్ మన దేశంలో ఒక మంచి సంస్థ అయిన “D- Mart” నుండి ఈ నోటిఫికేషన్ విడుదలైంది.

ఉద్యోగాల సంఖ్య : ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ సంస్థలో ఖాళీగా ఉన్న మొత్తం 50 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఉద్యోగాల వివరాలు : ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

అర్హతలు : 10వతరగతి మరియు ఆ పైన విద్యార్హతలు ఉన్న వారందరు ఈ ఉద్యోగాలకు అర్హులని తెలియచేస్తున్నారు.

వయసు : ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ లో ఎవరైతే 18 సంవత్సరాలు నిండి ఉంది 24 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ఎంపిక విధానం : ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులను ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి : ఫ్రెండ్స్ మీరు ఈ క్రింద ఇచ్చిన చిరునామాకు నేరుగా ఇంటర్వ్యూ కు మీ విద్యార్హత సర్టిఫికెట్లతొ హాజరు కావచ్చు. ఇతర వివరాలకు 8317520929 అనే నంబర్ కు ఫోన్ చేయవచ్చు.

నోటిఫికేషన్నోటిఫికేషన్ డౌన్లోడ్
Official Website Official Website Cick Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *