Thu. Nov 30th, 2023

ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషద్ నుండి మరొక భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఆసుపత్రుల్లో 331 స్పెషలిస్ట్ ఆఫీసర్ (సివిల్ అసిస్టెంట్ సర్జన్) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో 14 స్పెషలిటీ విభాగాలలో జులై 5 ,7 మరియు 10 వతేదీలలో ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే ఉద్యోగాలను స్థానికత, రోస్టర్ విధానం నుండి సడలింపులు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *