కడప నిరుద్యోగ యువతీయువ కులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ఈనెల 27వ తేదీన ఆల్ డిక్సన్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమి టెడ్, కొప్పర్తిలో ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎస్ఎస్ సొల్యూషన్ సెంటర్ మేనేజర్ యూసఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగానికి బీటె క్ లో ఈసీఈ, ట్రిపుల్ ఈ ఉత్తీర్ణులై ఉండా లన్నారు. డిప్లొమా ఇంజినీర్ ఇన్ ట్రైనీ ఉద్యో గానికి డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాల న్నారు. ఇతర వివరాలకు 70954 99870, 8106 059836 నంబర్లలో సంప్రదించాలన్నారు.