ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు విజయవాడలో పని చేయవలసి ఉంటుంది ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఆసక్తి మరియు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 31 జూలై 2023 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హతలు వయసు పరిమితి జీతభత్యాలు మరియు ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉద్యోగం పేరు అసిస్టెంట్ మేనేజర్
మొత్తం ఉద్యోగాల సంఖ్య 20 పోస్టులు
విద్యార్హతలు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో సి ఎ లేదా ఎంసీఏ లేదా లేదా బీటెక్ లేదా pgdm డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి
వయసు పరిమితి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి
జీతభత్యాలు ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 35 వేల రూపాయలు జీతంగా చెల్లిస్తారు
దరఖాస్తు ఫీజు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు and 354 జనరల్ మరియు 590 రూపాయలను దరఖాస్తు ఫీజు చెల్లించాలి ఎంపిక విధానము ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులను ఆన్లైన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు
దరఖాస్తు చేసుకునే విధానము ఆసక్తి మరియు అర్హతలు ఉన్న అభ్యర్థులు 31 జూలై 2023 లోపు ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ యొక్క వెబ్సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవాలి.