బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఈ ఉద్యోగాలను రెగ్యులర్ ప్రాతిపదికన దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకు శాఖలో మెయిన్స్ వెంకటగిరిలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 15 జూలై 2023 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
ఉద్యోగం పేరు : మెయిన్ స్ట్రీమ్ మేనేజర్ లేదా మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్
మొత్తం ఖాళీల సంఖ్య : వెయ్యి పోస్ట్లు
విద్యార్హతలు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ సి ఏ ఐ బి పాస్ అయి ఉండాలి. పి ఎస్ బి లేదా ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ లేదా ఆర్ ఆర్ బి లో ఆఫీసర్ గా మూడు సంవత్సరాల పని అనుభవం ఉండాలి లేదా ఆర్ఆర్బీ లో క్లర్క్ గా ఆరేళ్ల పని అనుభవం తో పాటు సంబంధిత విభాగంలో ఎంబీఏ లేదా ఎంసిఎ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమా పాస్ అయి ఉండాలి
వయసు పరిమితి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 31 మే 2023 నాటికి 32 సంవత్సరాలకు మించకుండా ఉండాలి
జీతభత్యాలు : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సెలక్ట్ అయిన వారికి నెలకు 48,170 రూపాయలు నుంచి గరిష్టంగా 60,981 రూపాయల వరకూ వేతనంగా చెల్లిస్తారు
దరఖాస్తు ఫీజు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జనరల్ మరియు బిసి కేటగిరీ అభ్యర్థులు అయితే 850 రూపాయలను అలాగే ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులు మరియు 175 రూపాయలు దరఖాస్తు ఫీజును ఆన్లైన్లోనే చెల్లించాలి
ఎంపిక విధానం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ రాత పరీక్ష మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది
దరఖాస్తు విధానం ఆసక్తి మరియు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది ఇచ్చిన నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అర్థం చేసుకుని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అధికారిక వెబ్సైట్ నుంచి 15 జూలై 2023 లోపు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు
Notification | Click Here |