YSRHU Admissions 2023 : వ్యవసాయ యూనివర్సిటీ లో తోటల పెంపకం పై డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం లోని డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చరల్ యూనివర్శిటీ.. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎస్సీ ఆనర్స్ హార్టికల్చరల్ కోర్సులో ప్రవేశానికి కామన్ ఎంట్రన్స్ టెస్ట్-హార్టిసెట్-2023 నోటిఫికేషన్ విడుదలచేసింది. » మొత్తం సీట్ల సంఖ్య: 92(52…