భారతదేశంలో నిరుద్యోగం, పేదరికం నిర్మూలన
భారతదేశంలో నిరుద్యోగం, పేదరికం నిర్మూలన ● అర్హులైన అందరికి ఉపాధి అవకాశాలు కల్పించడం, పేద రికాన్ని నిర్మూలించడం, తీవ్రమైన ఆదాయ అసమానతలు లేకుండా చూడటమనేది భారత అభివృద్ధి ప్రక్రియలో భాగం గానే ఉన్నాయి. అయితే సందర్భాన్ని బట్టి వ్యూహం లేదా నమూనా…