Sat. May 25th, 2024

Category: Telangana Jobs

GHMC Jobs 2023 : హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ లో జాబ్స్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి మరియు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 15 జూలై 2023 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఎనిమిది…

KGBV Recruitment 2023 | బాలికా విద్యాలయాలు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

తెలంగాణ రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఉద్యోగాలకు కేవలం మహిళ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 475 కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు…

Postal GDS Jobs Result Out | గ్రామీణ డాక్ సేవక్ ఫలితాలు విడుదల

ఇండియన్ పోస్టల్ విభాగంలో గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు సంబంధించి జనవరి నెలలో నోటిఫికేషన్ విడుదలైన సంగతి అందరికీతెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం దేశ వ్యాప్తంగా 40,889 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో ఆంధ్ర ప్రదేశ్ 2480 పోస్టులు, తెలంగాణ…

MANU Recruitment 2023 | హైదరాబాద్ ఉర్దూ యూనివర్సిటీలో అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

హైదరాబాద్ లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ(మనూ).. వివిధ ప్రాంతా ల్లోని మనూ క్యాంపస్లలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖా స్తులు కోరుతోంది. » మొత్తం పోస్టుల సంఖ్య: 12» పోస్టుల వివరాలు: రీజనల్ డైరెక్టర్-…

Telangana Gurukul Jobs: తెలంగాణ గురుకులాల్లో పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు

తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టి ట్యూషన్స్ సొసైటీ-రిక్రూట్మెంట్ బోర్డు (టీఆర్ ఐఆర్బీ) తెలంగాణ సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమం , మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థ(డిగ్రీ కళా శాలలు)ల్లో డైరెక్ట్ ప్రాతిపదికన డిగ్రీ…

TS Gurukul Jobs : 9,231 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

తెలంగాణలోని గురుకులాల్లో 9,231 ఉద్యోగాల మొత్తం 9 నోటిఫికేషన్లను గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు విడుదల చేసింది. అత్యధికంగా 4020 TGT(ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్) ఉద్యోగాలు ఉండగా.. ఈ నెల 12 నుంచి వన్‌టైం రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఈ నెల…

రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా హైదరాబాద్ లో ఉద్యోగాలు

హైదరాబాద్ లోని ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ).. తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ రీసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.» మొత్తం ఖాళీల సంఖ్య: 34» ఖాళీల వివరాలు: జూనియర్ రీసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్)-20, ప్రాజెక్ట్…

తెలంగాణాలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు

హైదరాబాద్ లోని ఆఫీస్ ఆఫ్ జాయింట్ డైరెక్టర్ (మెడికల్) ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా ఈఎస్ఐ డిస్పెన్సరీలలో కాం ట్రాక్ట్ ప్రాతిపదికన ఫార్మాసిస్ట్ పోస్టుల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది.» మొత్తం పోస్టుల సంఖ్య: 37» పోస్టుల వివరాలు:…

GGH Nagar Kurnool Recruitment 2023 || ప్రభుత్వ దవాఖానలో ఉద్యోగాలు నెలకు 30 వేలకు పైగా జీతం

నాగర్ కర్నూలులోని ప్రభుత్వ జనరల్ హాస్పటల్ , తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు» మొత్తం పోస్టుల సంఖ్య: 06» పోస్టుల వివరాలు: పాథాలజిస్ట్-01, బయోకె మిస్ట్-01, మైక్రో బయాలజిస్ట్-01, రేడియాల జిస్ట్-01, ల్యాబ్ మేనేజర్-01,…

నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ ఆపరేటర్ ఉద్యోగాలు

జయవాడలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్)లో నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ జాయింట్ డైరెక్టర్ సీహెచ్ శేఖర్ తెలిపారు. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) సౌజన్యంతో ఈ శిక్షణ…