Thu. Nov 30th, 2023

Category: Uncategorized

గ్రూప్-ఏ, బీ, సీ ఖాళీలు

ఉశ్వర ప్రదేశ్ నోయిడాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐఓఎస్)… డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. గ్రూప్ ఎ పోస్టులు 1. డిప్యూటీ డైరెక్టర్ 12. అసిస్టెంట్ డైరెక్టర్ అకడమిక్ ఆఫీసర్ గ్రూప్ పోస్టులు…

డీఆర్డీవోలో ప్రాజెక్ట్ పోస్టులు హైదరాబాదులోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో).. కాంట్రాక్టు ప్రాతిపదికన 11 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

• ప్రాజెక్ట్ స్టోర్ ఆఫీసర్: 01 • ప్రాజెక్ట్ సీనియర్ అడ్మిన్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ అడ్మిన్ అసిస్టెంట్: 15 అర్హత: డిగ్రీ (బీఏ/ బీకాం/ బీఎస్సీ/ బీసీఏ)తో పాటు పని అనుభవం. వయసు: 56 ఏళ్లు మించకూడదు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి…

Apprentice vacancies in NEEPCO, Shillong

నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NEEPCO), షిల్లాంగ్. మొఘాలయ కింది అప్రెంటిస్ ఖాళీల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పోస్టుల సంఖ్య: 75. విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఐటీ. -మీ NEEPCO అర్హత: SSC, ITI, డిప్లొమా, B.Tech,…

Assistant Central Intelligence Officer Posts In Intelligence Bureau

ఇంటెలిజెన్స్ బ్యూరో భారత ప్రభుత్వంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్)లో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-II/ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ☛ సంఖ్య, పస్ట్‌లు: 995 (UR-377, EWS- 129,…

ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ టెక్

పెండ్ : నెలకు రూ.2,000-5,000 దరఖాస్తు గడువు: డిసెంబరు 4, 2028 అర్హతలు: ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ నైపుణ్యాలు internshala.com/i/800c0f వేర్ హౌస్ ఆపరేషన్స్ సంస్థ: మెటా పెండ్ : నెలకు రూ. 8,000 దరఖాస్తు గడువు: డిసెంబరు 4,…

Images

ఏపీఎస్పీ ఎస్సీఎల్ అకౌంటెంట్లు

నెల్లూరులోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ జిల్లా కార్యాలయం కాంట్రాక్ట్ ప్రాతిపదికన సిబ్బంది నియామఠానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. * అకౌంటెంట్ గ్రేడ్ III. 02 * డేటా ఎంట్రీ ఆపరేటర్: (2) అర్హత: డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం,…

Images

ల్యాబ్ అటెండెంట్, నర్సింగ్ ఆర్డర్లీలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైద్య సంస్థల్లో 12 వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వైద్య సంస్థలు: ప్రభుత్వ వైద్య కళాశాల/ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (అనంతపురం), ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (అనంతపురం), కాలేజ్ అఫ్ నర్సింగ్ (అనంతపురం). ఖాళీలు: ల్యాబ్ అటెండెంట్స్ నర్సింగ్ ఆర్డర్, అటెండర్, డెంటల్ టెక్నీషియన్, ఎలక్ట్రిషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితరాలు.…

Images

ఏలూరులో పారామెడికల్ పోస్టులు ఏలూరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రభుత్వ వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాలలో ఒప్పంద ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటన.

* ఆఫీస్ సబార్డినేట్స్, ఈఎంటీ, కంప్యూటర్ ప్రోగ్రామర్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ఫార్మసిస్ట్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ తదితరాల అర్హతః పోస్టును అనుసరించి ఎస్ఎస్సీ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, వయసు: 42 సంవత్సరాలు మించకూడదు. ఎంపిక: విద్యార్హత మార్కులు,…

ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్టుల భర్తీకి

నోటిఫికేషన్ విడుదలచేసింది. మొత్తం పోస్టుల సంఖ్య: 8,773. హైదరాబాద్ సర్కిల్ (తెలంగాణ)లో పోస్టుల సంఖ్య: 525 అమరావతి సర్కిల్ (ఆంధ్రప్రదేశ్) లో పోస్టుల సంఖ్య: 50 అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. డిగ్రీ ఫైనల్/చివరి సెమిస్టర్ విద్యార్థులు కూడా దరఖాస్తు…

AP Job Mela 2023 | ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు శుభవార్త 11 కంపెనీలలో ఉద్యోగాలకు మరో భారీ జాబ్ మేళా

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ), డీఆర్డీఏ, ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో జులై 7న విశాఖపట్నం జిల్లా గాజువాక వికాస్ నగర్ స్టీల్ సిటీలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాలో 11 బహుళజాతి…