Thu. Nov 30th, 2023

CRPFలో 1.30 లక్షల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. కానిస్టేబుల్ జనరల్ కేటగిరీలో ఈ ఉద్యోగాలు ఉండనుండగా.. పురుషుల కోసం 1.25 లక్షలు, మహిళల కోసం 4667 ఉద్యోగాలు ఉన్నాయి. అభ్యర్థుల వయసు 18 నుంచి 23 ఏళ్లలోపే ఉండాలి. SC, STలకు ఐదేళ్లు, OBCలకు మూడేళ్ల అదనపు వయోపరిమితి ఉంది. అగ్నివీర్‌లకు 10% ఉద్యోగాలను కేటాయించగా.. త్వరలో దరఖాస్తుల స్వీకరణ తేదీలు ప్రకటించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *