బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) గ్రూప్-సి కేటగిరీలో హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖా స్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 247
» పోస్టుల వివరాలు: హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్)-217, హెడ్ కానిస్టేబుల్(రేడియో మెకానిక్-30.
» అర్హత: పోస్టును అనుసరించి 60 శాతం మార్కు లతో పదో తరగతి, ఐటీఐ లేదా ఇంటర్మీడియట్ (ఫిజిక్స్,కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్) ఉత్తీర్ణతతో నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
» వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
» వేతనం: నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 చెల్లిస్తారు.
» ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ మెజర్మెం ట్ టెస్ట్, డిక్టేషన్ టెస్ట్, పేరాగ్రాఫ్ రీడింగ్ టెస్ట్( హెచ్సీఆర్వోలకు మాత్రమే), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 12.05.2023
» రాతపరీక్ష తేది: 04.06.2023.
» వెబ్సైట్: www.bsf.gov.in