భారత కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో భాగంగా ఉన్న సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్).. కానిస్టే బుల్(ట్రేడ్స్మ్యన్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 1284
» పోస్టుల వివరాలు: పురుషులు-1220, మహిళలు-64.
» విభాగాలు: కోబ్లర్, టైలర్, వాషర్మెన్, బార్బర్, స్వీపర్, కుక్, వెయిటర్ తదితరాలు.
» అర్హత: మెట్రిక్యులేషన్/పదో తరగతి/తత్స మాన ఉత్తీర్ణులవ్వాలి. కొన్ని ట్రేడుల్లో ఎన్ఎస్ క్యూఎఫ్ లెవల్ 1 కోర్సు పూర్తిచేయాలి.
» వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు గరిష్ట వయోపరి మితిలో సడలింపు లభిస్తుంది.
» వేతనం: నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 చెల్లిస్తారు.
» ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎం పికచేస్తారు. రాతపరీక్షలో భాగంగా 100 ప్రశ్న లకు 100 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు. పరీక్ష ఆబ్జెక్టివ్ విధా నంలో ఉంటుంది. రాతపరీక్షలో అర్హత సాధిం చిన అభ్యర్థులకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజి కల్ ఎఫిషియన్సీ పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థు లకు ట్రేడ్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. ఇందు లోనూ అర్హత సాధించాలి.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా..
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 27.03.2023.
» వెబ్సైట్: rectt.bsf.gov.in