Sat. May 25th, 2024

న్యూఢిల్లీలోని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO).. రెగ్యులర్ ప్రాతిపదికన స్టెనోగ్రాఫర్(గ్రూప్ సి) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 185
» అర్హత: పన్నెండో తరగతి ఉత్తీర్ణతతోపాటు స్టెనోగ్రఫీ నైపుణ్యం కలిగి ఉండాలి.
» వయసు: దరఖాస్తు చివరితేది నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్లు, ఎక్స్-సర్వీసెమెన్లకు 3 నుంచీ 8 ఏళ్ల సడలింపు ఉంటుంది.

» వేతనం: నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 చెల్లిస్తారు.
» ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్టెనో గ్రఫీ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» పరీక్ష విధానం: పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. 200 ప్రశ్నలకు-800 మార్కులు కేటాయించారు. పరీక్ష సమయం 130 నిమిషాలు. జనరల్ ఆప్టిట్యూడ్ (50 ప్రశ్నలు), జనరల్ అవేర్నెస్ (కంప్యూటర్ అవేర్నెస్లో 50 ప్రశ్నలు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్(100 ప్రశ్నలు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి.
» ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: 27.03.2023 నుంచి 26.04.2029 వరకు

దరఖాస్తు సవరణ తేదీలు: 27.04.2023 నుంచి 28.04.2023 వరకు
» వెబ్సైట్: www.epfindiagov.in

png-transparent-whats-app-logo-whatsapp-logo-whatsapp-cdr-leaf-text-thumbnailమా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండివాట్సాప్ గ్రూప్ లింక్
unnamedబిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండిబిజినెస్ ఐడియా గ్రూప్ లింక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *