Sat. May 25th, 2024

ఇండియన్ ఆర్మీలో 62వ, 33వ షార్ట్ సర్వీస్ కమిషన్(టెక్నికల్) కోర్సు ఇండియన్ ఆర్మీ 62వ, 33వ షార్ట్ సర్వీస్ కమిష న్(ఎస్ఎస్సీ) కోర్సులో ప్రవేశాలకు సంబంధించి అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ కోర్సు ఏప్రిల్ 2024లో చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ప్రారంభం కానుంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 196

» పోస్టుల వివరాలు: 62వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) పురుషులు-175, 33వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) మహిళలు -19, ఎస్ఎస్సీ డబ్ల్యూ టెక్-01, ఎస్ఎస్సి డబ్ల్యూ నాన్ 35-01.

» విభాగాలు: ఇంజనీరింగ్ స్ట్రీమ్: సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఇతర ఇంజనీరింగ్ స్ట్రీమ్స్.

» అర్హత: బీఈ, బీటెక్/ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

» వయసు: 01.04.2024 నాటికి 20 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

» పే స్కేల్:రూ.56,100 నుంచి రూ.1,77,500.
» ఎంపిక విధానం: దరఖాస్తుల షార్టిస్ట్, స్టేజ్ -1, స్టేజ్-2 ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫి కేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 19.07.2023.
» కోర్సు ప్రారంభం: ఏప్రిల్ 2024.
» వెబ్సైట్: www.joinindianarmy.nic.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *