హైదరాబాద్ లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్…కింద పేర్కొన్న అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 17 ఖాళీలు
- టెక్నీషియన్ అప్రెంటిస్: 30 ఖాళీలు
- డిప్లొమా అప్రెంటిస్: 23 ఖాళీలు
విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కమర్షి యల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీ టెక్, డిప్లొమా ఇంజనీరింగ్ (కమర్షియల్ ప్రాక్టీ స్) ఉత్తీర్ణులై ఉండాలి.
నెలవారీ స్టయిపెండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ లకు రూ.9000; టెక్నీషియన్/డిప్లొమా అప్రెంటిస్లకు రూ.8000
ఎంపిక విధానం: డిగ్రీ/డిప్లొమా స్థాయిలో అభ్య ర్థులు సాధించిన అకడమిక్ స్కోరు ఆధారంగా
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2 జూన్ 2023
వెబ్సైట్: https://www.nrsc.gov.in/
మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండి | వాట్సాప్ గ్రూప్ లింక్ |
బిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండి | బిజినెస్ ఐడియా గ్రూప్ లింక్ |
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండి | టెలిగ్రామ్ గ్రూప్ లింక్ |