Fri. Apr 19th, 2024

న్యూఢిల్లీలోని ప్రభుత్వరంగ సంస్థ- ఎన్టీపీసీ లిమిటెడ్ 300 అసిస్టెంట్ మేనేజర్ (ఆపరేషన్/ మెయింటెనెన్స్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది

ఇంజినీరింగ్ విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్

అర్హత: 60% మార్కులతో బీఈ, బీటెక్ తో పాటు ఏడేళ్ల పని అనుభవం ఉండాలి.

వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక: పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా,

దరఖాస్తు రుసుము: రూ.300 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు మినహాయింపు ఉంటుంది)

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 02-06-2023

వెబ్సైట్: https://careers.ntpc.co.in/recniitment/index.php

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండివాట్సాప్ గ్రూప్ లింక్
బిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండిబిజినెస్ ఐడియా గ్రూప్ లింక్
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండిటెలిగ్రామ్ గ్రూప్ లింక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *