Central Govt Jobs
0

NTPC Jobs : నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్టీపీసీ లిమిటెడ్ 152 పోస్టులు

జార్ఖండ్ రాష్ట్రం రాంచీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్టీపీసీ).. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 152

» పోస్టుల వివరాలు: మైన్ ఓవరమ్యాన్-84, ఓవ రామ్యాన్(మ్యాగజైన్)-07, మెకానికల్ సూపర్ వైజర్-22, ఎలక్ట్రికల్ సూపర్వైజర్-20, ఒకేష నల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్-03, మైన్ సర్వే-09, మైనింగ్ సర్దార్-07.

» అర్హత: పోస్టును అనుసరించి 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉం డాలి. వయసు: 25 ఏళ్లు మించకూడదు.

» ఎంపిక విధానం: రాత, నైపుణ్యం / సామర్థ్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 05.05.2023

» వెబ్సైట్: www.ntpc.co.in

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండివాట్సాప్ గ్రూప్ లింక్
బిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండిబిజినెస్ ఐడియా గ్రూప్ లింక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *