పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి మరియు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 31 జూలై 2023 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి అభ్యర్థులు హర్యానా రాష్ట్రంలోని గుడ్డులో ఉన్న పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో పని చేయవలసి ఉంటుంది
ఉద్యోగం పేరు అప్రెంటీస్ మొత్తం ఖాళీల సంఖ్య 1045
రీజియన్ ల వారీగా ఖాళీల వివరాలు
గుడ్ గావ్ కార్పొరేట్ సెంటర్ 53
ఫరీదాబాద్ నార్తెన్ రీజియన్ 135
జమ్ము నార్తెన్ రీజియన్ 79
లక్నవ్ నార్తెన్ రీజియన్ 93
పాట్నా ఈస్టర్ రీజియన్ 70
కోల్కతా ఈస్టర్ రీజియన్ 67
షిల్లాంగ్ నార్తన్ ఈస్టర్ రీజియన్ 115
భువనేశ్వర్ ఒరిస్సా ప్రాజెక్ట్ 47
నాగపూర్ వెస్ట్రన్ రీజియన్ 105
వడోదర వెస్ట్రన్ రీజియన్ 106
హైదరాబాద్ సదరన్ రీజియన్ 70
బెంగళూరు సదరన్ రీజియన్ 105
ట్రేడ్ ల వారీగా విభాగాల వివరాలు ఎలక్ట్రికల్ గ్రాడ్యుయేట్, కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్, ఎలక్ట్రానిక్స్ లేదా టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, సీఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్, టి ఆర్ అసిస్టెంట్ , ఐటిఐ ఎలక్ట్రిషన్ డిప్లమా, సివిల్ , లా ఎగ్జిక్యూటివ్, సెక్రటరియేట్ అసిస్టెంట్
విద్యార్హతలు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు విభాగాన్ని అనుసరించి పదవతరగతి ఐటిఐ డిప్లమా బీటెక్ డి డీఎస్సీ ఎల్ఎల్బి ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి
ఎంపిక విధానం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అకడమిక్ రంగంలో వచ్చిన మార్పుల ఆధారంగా అలాగే ధ్రువపత్రాల పరిశీలన ఎంపిక విధానం ఏమి జరుగుతుంది
దరఖాస్తు విధానం : ఆసక్తి మరియు అర్హతలు ఉన్న అభ్యర్థులు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ యొక్క అధికారిక వెబ్సైట్ నుంచి 31 జూలై 2023 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
Notification | Click Here |