పవర్గ్రాడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్).. ఇంజనీర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 138
» విభాగాలు: ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్-కమ్యూని కేషన్/ఎలక్ట్రానిక్స్ -టెలికమ్యూనికేషన్/ఎలక్ట్రా నిక్స్-ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్/టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్/కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజనీరింగ్ /ఐటీ తదితరాలు.
» అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బీఈ / బీ టెక్(ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూ టర్ సైన్స్) ఉత్తీర్ణులవ్వాలి. గేట్ 2023 అర్హత సాధించాలి.
» ఎంపిక విధానం: గ్రూప్ డిస్కషన్/ ఇంట ర్వ్యూలో మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 18.04.2023.
» వెబ్సైట్: www.powergrid.in
- గ్రూప్-ఏ, బీ, సీ ఖాళీలు
- డీఆర్డీవోలో ప్రాజెక్ట్ పోస్టులు హైదరాబాదులోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో).. కాంట్రాక్టు ప్రాతిపదికన 11 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
- Apprentice vacancies in NEEPCO, Shillong
- Assistant Central Intelligence Officer Posts In Intelligence Bureau
- ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ టెక్