Thu. Nov 30th, 2023

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) కేంద్ర మంత్రిత్వ శాఖలు /విభాగాలు /కార్యాలయాల్లో మల్టీ- టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 1558.

» పోస్టుల వివరాలు: మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) స్టాఫ్

(గ్రూప్ సి నాన్ గెజిటెడ్, నాన్-మినిస్టీరియల్)- 1198,

హవల్దార్ (గ్రూప్-సి నాన్-గెజి టెడ్, నాన్ మినిస్టీరియల్)-360.

» అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి

» వయసు: 01.08.2023 నాటికి పోస్టులను అనుసరించి 18-25, 18,27 ఏళ్ల మధ్య ఉండాలి.

» ఎంపిక విధానం: ఎంటీఎస్ ఖాళీలకు సెషన్-1, 2 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, హవల్దార్ ఖాళీలకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

» తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది:21.07.2023.

» కంప్యూటర్ ఆధారిత పరీక్షల నిర్వహణ: సెప్టెంబర్ 25, 2023.
» వెబ్సైట్: ssc.nic.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *