Thu. Nov 30th, 2023

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ).. వివిధ సంస్థల్లో పనిచేసేందుకు పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 40
» పోస్టుల వివరాలు: జాయింట్ డైరెక్టర్, హార్టికల్బర్ స్పెషలిస్ట్, అసిస్టెంట్ హార్టికల్చర్ స్పెషలిస్ట్, మార్కెటింగ్ ఆఫీసర్, ఎకనమిక్ ఆఫసర్ తదితరాలు.

» అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ/ఎంబీబీఎస్/ఇంజనీరింగ్ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

» పని అనుభవం: కనీసం 2 నుంచి 10 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
» వయసు: 30 నుంచి 40 ఏళ్లు ఉండాలి.
» ఎంపిక విధానం: రిక్రూట్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.04.2023.
» వెబ్సైట్: www.upsconline.nic.in

png-transparent-whats-app-logo-whatsapp-logo-whatsapp-cdr-leaf-text-thumbnailమా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండివాట్సాప్ గ్రూప్ లింక్
unnamedబిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండిబిజినెస్ ఐడియా గ్రూప్ లింక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *