Sat. May 25th, 2024

హైదరాబాద్లోని డీఆర్డీవో -అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ల్యాబొరేటరీ.. జూనియర్ రీసెర్చ్ ఫెలోల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం ఖాళీల సంఖ్య: 13;
» నెలవారీ స్టైపెండ్: రూ.31,000.
» విభాగాలు: మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్.

» అర్హత: బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతోపాటు వ్యాలిడ్ గేట్ స్కోరు సాధించి ఉండాలి.
» వయసు: 28 ఏళ్లు మించకూడదు.
» ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: ఎంప్లాయ్ మెంట్ న్యూస్ ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.
» వెబ్సైట్: www.drdo.gov.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *