హైదరాబాద్ లోని ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ).. తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ రీసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం ఖాళీల సంఖ్య: 34
» ఖాళీల వివరాలు: జూనియర్ రీసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్)-20, ప్రాజెక్ట్ అసోసియేట్ 1 – 07, ప్రాజెక్ట్ సైంటిస్ట్-03, రీసెర్చ్ సైంటిస్ట్-04.
» అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ, గేట్/నెట్ ఉత్తీర్ణులై ఉండాలి.
» వయసు: 07.01.2023 నాటికి జేఆర్ఎఫ్కు 28 ఏళ్లు, ఆర్ఎస్కు 30ఏళ్లు, పీఏ, పీఎసు 35 ఏళ్లు మించకూడదు.
» పని ప్రదేశం: ఎన్ఆర్ఎస్సీ-ఎర్త్ స్టేషన్, షాదనగర్ క్యాంపస్, రంగారెడ్డి జిల్లా లేదా ఎన్ఆర్ ఎస్సీ, బాలానగర్, హైదరాబాద్.
» ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 07.04.2023.
» వెబ్సైట్: www.nrsc.gov.in
![]() | వాట్సాప్ గ్రూప్ లింక్ |
![]() | బిజినెస్ ఐడియా గ్రూప్ లింక్ |