Thu. Nov 30th, 2023

1. ఒక వ్యక్తి జీవితం సక్రమ మార్గంలో నడవాలంటే ముఖ్యమైనది.
1.క్రమశిక్షణ విలువ 2.సాంస్కృతిక విలువ
3.సామాజిక విలువ 4.ప్రయోజన విలువ
Ans :   1

2. నియత మూల్యాంకనం అని దేనికి పేరు

1.రూపణ మూల్యాంకనం 2.ప్రాగుక్తిక మూల్యాంకనం
3.సంకలన మూల్యాంకనం 4.లోపనిర్ధారణ మూల్యాంకనం
Ans :   1

3. క్యూసెనెయిర్ పట్టీలను ఉపయోగించి ఈ భావనలు

కలిగించవచ్చు 1.పెద్దసంఖ్య, చిన్న సంఖ్య
2.పొడవు పొట్టి 3. ప్రధాన సంఖ్య, సంయుక్త సంఖ్య
4.పైవన్నీ
Ans :   1

4. ప్రతిభావంతుల ప్రజ్ఞాలబ్ది

1. 100120    2. 7090
3. 90110      4. 120140
Ans :   4


5. మూత్రపిండాల రంగు
1.ఎరువు 2.ముదురు ఎరువు
3.ఆకుపచ్చ 4.ముదురు ఆకపచ్చ
Ans :   2


6. నాలుక మధ్య భాగంలో తెలిసే రుచి
1.తీపి   2.వులువు
3.చేదు    4. ఉప్పు
Ans :   4

7. ఈ ఆటలు ఆరోగ్యానికి హానికరం
1.కబడ్డి     2.క్యారమ్స్
3.ఎలక్ట్రానిక్ గేమ్స్    4. సహజ ఆటలు
Ans :   3

8. బడికి వెళ్లే వయసులో కార్మికులుగా వెళ్లే వారిని ఏమంటారు?
1.బడి కార్మికులు 2.బాలకార్మికులు
4.పెద్దకార్మికులు 4.వద్ద కార్మికులు
Ans :   2

9. తేనె పట్టులో ఒక్కొక్క గది ఈ ఆకారంలో ఉంటుంది
1.పంచభుజి 2. షడ్భుజి
3.సప్తభుజి 4. అష్టభుజి
Ans :   2

10. వీటిలో పండు కానిది .
1.జామ   2.బత్తాయి,
3. అరటి    4.బీర
Ans :   4

11. సమాజంలో న్యాయాన్ని, చట్టాలను పరిరక్షించే వారు
1.లాయర్లు      2.డాక్టర్లు
3.పోలీసువారు     4.ఇంజనీర్లు
Ans :   3

12. గాలిలోని నీటి ఆవిరిని కొలవగల పరికరం
1.హైగ్రోమీటరు     2.హైడ్రోమీటరు
3.స్పిగ్మోమీటరు   4.పైవన్నీ
Ans :   1

13. ఎడారులలో నీరు ఇక్కడ లభిస్తుంది
1.ఒయాసిస్     2. ఆస్మిసిన్
4.ఇంకుడు గుంటలు 4.పైవన్నీ
Ans :   1

14. జనాభా పెరగడం వలన ఇలా వ్యవసాయం  చేస్తున్నారు
1.ఆధునిక    2.అత్యాధునిక
3. అడవులను నరికి 4. ఏదీకాదు
Ans :   3

15. భూమి ఒక్క మొదటి పొర
1.భూప్రావారం    2.భూ కేంద్ర మండలం
3.భూ పటలం    4. సీమా
Ans :   3


16. సుయెస్ ప్రాకారం భూమిలో ఎన్ని పొరలు కలవు?
1. 2     2 . 4.
3. 3      4. 1
Ans :   3

17. శిలా ఉపరితలం పై గల దీవి
1.డంకన్ పాస్     2.లక్షదీవులు
3.పాంబన్ దీవి     4.అండమాన్ దీవి
Ans :   3

18. సుందర వనాలు ఈ రాష్ట్రంలో కలవు
1.తమిళనాడు      2.కేరళ
3.పశ్చిమ బెంగాల్    4. ఆంధ్రప్రదేశ్
Ans :   3


19. జపా టపా ప్రధాని ఎంటి
1. గోధుమ    2.వరి
3. బార్లి      4. తేయాకు
Ans :   2



21. చాళుక్యుల రాజధాని
1.వేంగి           2.ధాన్య కటకం
3. అమరావతి 4. నెల్లూరు
Ans :   1

 22. ఛత్రపతి బిరుదు ఇతనిది.
1.సాహూ     2.బాజీరావు
3. శివాజీ     4.బాలాజి విశ్వనాధ్
Ans :   3

23. గాంధీజీ న్యాయవాదిగా ఇచట పనిచేసెను
1. ఇంగ్లాండ్    2.భారతదేశం
3. ఫ్రాన్స్       4.దక్షిణాఫ్రికా
Ans :   4

24. రాష్ట్రప్రభుత్వ సారధి ఎవరు ?
1.గవర్నర్         2.స్పీకర్
3.ముఖ్యమంత్రి 4. న్యాయమూర్తి
Ans :   3

25. అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదం జరిగినా, అగ్ని ప్రమాదం జరిగినా ఫోన్ చేయవలసిన నెంబరు?
1. 102      2. 103
3. 108      4. 109
Ans :   3

26. సివిలాస్ అనగా

1. అంళ్లవురం   2.పట్టణం
3.నగరం      3. గ్రామం
Ans :   3

27. రాగిని ఎక్కువగా ఉత్పత్తిచేయు రాష్ట్రం
1.మధ్య ప్రదేశ్ 2.గుజరాత్
3.రాజస్థాన్ 4.బీహార్
Ans :   3

28. దక్షిణ భారతదేశంలో ప్రాచుర్యంలో ఉన్న సంగీతం
1.హిందూస్తానీ    2.పంజాబి
3. తమిళ     4. కర్ణాటక
Ans :   4

29. ఆధారం, భారం, బలం స్థానాల ఆధారం తులాదండాలు మూడు రకాలు అనునది
1.యదార్ధం     2.భావన
3.పరికల్పన    4. సిద్ధాంతం
Ans :   2

30. ఒక విషయాన్ని బోధించడం వలన విద్యార్థి  ప్రవర్తనలో మార్పును సూచించేది
1.హస్తలాఘవం    2.స్పష్టీకరణ
3.గమ్యం     4. ఉద్దేశం
Ans :   2

31. ఒక పాఠశాలలో వార్షికోత్సవం సందర్భంగా సైన్స్ఎ గ్జిబిషన్ నిర్వహించడం జరిగితే అది
1.పాఠ్య ప్రణాళిక    2.విషయప్రణాళిక
3.సహపాఠ్య కార్యక్రమం   4.పాఠ్యేతర కార్యక్రమం
Ans :   3

32. పరిసరాల విజ్ఞానంకు ఇతర శాస్త్రాలతో గల సంబంధం
1. లేదు     2.ఉంది.
3. మౌలికమైనది     4.ఏదీకాదు
Ans :   3

33. ఆర్థిక వనరులకు ఉదాహరణగా దీనిని చెప్పుకోవచ్చు
1.జలవిద్యుత్ కేంద్రం 2.అణువిద్యుత్ కేంద్రం
3.థర్మల్ విద్యుత్ కేంద్రం    4. బ్యాంకింగ్ వ్యవస్థ
Ans :   4

34. పరిసరాల విజ్ఞానంలో లేనిది
1. పరిసరాల గురించి అభ్యసనం
2. పరిసరాల ద్వారా అభ్యసనం
3.పరిసరాల లేకుండా అభ్యసనం
4. పరిసరాల నుంచి అబ్యసనం
Ans :   3

35. ద్రవాల తారతమ్య సాంద్రతకు ప్రమాణాలు
1. మీ/సెం3      2. గ్రాం/సెంమీ
8. కిగ్రా/మీ3     4. ఏదీకాదు
Ans :   4

36. భారమితులు ఎన్ని రకాలు
1. 1
2. 2
3. 3
4. 4
Ans :   2


37. చంద్రునిపై వస్తువు భారం భూమి భారంకు రెట్లు  ఉంటుంది.
1. 6
2. 1/6
3. 3
4. 1/3

Ans :   2

38. వంట చేస్తుండగా ప్రెషర్ కుక్కర్లో
1.మరుగు స్తానం పెరుగుతుంది
2.పీడనం పెరుగుతుంది
3.ఘనపరిమాణం స్థిరంగా ఉంటుంది
4.పైవన్నీ
Ans :   4

39. సిల్వర్ యొక్క లాటిన్ పేరు
1.నేట్రియం 2.ప్లంబం
3.అర్జెంటమ్ 4.ఆరమ్
Ans :   3

40. సముద్రవు నీటినుంచి సంగ్రహించిన ఉప్పులో కరిగి ఉన్న మలిన లవణం
1.మెగ్నీషియం క్లోరైడ్
2.మెగ్నీషియం ఆక్సైడ్
3.కార్బన్ డైసల్ఫైడ్
4.కాపర్ క్లోరైడ్
Ans :   1

 41. మన టార్చిలైట్లలో వాడే ఘటాన్ని అంటారు
1.లెక్జాంచి ఘటం 2.వాల్టా ఘటం
3.నిర్జల ఘటం 4. ఏదీకాదు
Ans :   3

42. ఉష్ణమానినిలో ఉపయోగించే ద్రవం
1.బ్రోమిన్ 2.పాదరసం
3.నీరు 4.హైడ్రోక్లోరికామ్లం
Ans :   2

43. ఫాస్పరస్ ఎక్కువ మోతాదులో క్లోరిన్ మండి దట్టమైన తెల్లని పొగలతో ఏర్పడును
1.ఫాస్పరస్ ట్రైక్లోరైడ్
2. ఫాస్పరస్ హైపోక్లోరేట్
3.ఫాస్పరస్ ట్రై ఆక్సైడ్
4. ఫాస్పరస్ పెంటా క్లోరైడ్
Ans :   4

44. శాశ్వత అయస్కాంతాలను తయారుచేయుటకు ఉపయోగించే పదార్థాలు
1.ఉక్కు
2. అల్యూమినియం
3.మెత్తని ఇనుము
4. నికెల్
Ans :   1

45. అతిధ్వనులను గుర్తించలేని జంతువు –
1.కప్ప.
2.గబ్బిలం
3.కుక్క
4. పిల్లి
Ans :   1

46. 10 కి ద్రవ్యరాశిగల రాయి పై పనిచేయు గురుత్వాకర్షణ బలం
1. 10 న్యూ
2. 100 న్యూ
8. 98డైనులు
4. 98 న్యూ .
Ans :   4

47. ఏ వర్గానికి చెందిన జీవులు శరీరంలోని ఎముకలు గాలితో నాడి ఉంటాయి.
1.క్షీరదాలు
2.అనెలిడా
3.ఉభయచరాలు
4.పక్షులు
Ans :   4

48. క్రికెట్లోబౌలింగ్ చేస్తున్నవుడు ఉపయోగపడే కీలు –
1.భంగరవుకీలు
2.మడతబందుకీలు
3.బంతిగిన్నెకీలు
4.ఔరెడుకీలు
Ans :   3

49. “బయాలజి” అన్న పదాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త
1.కె.సి.మెహత
2.జాన్రే
3.అరిస్టాటిల్
4.జీన్లేమార్క్
Ans :   4

50. జీవశాస్త్ర పితామహుడు –
1.అరిస్టాటిల్,
2.కె.సి. మెహతా
3.విలియం హార్వే
4.రాబర్ట్ హుక్
Ans :   1


51. శరీరఅవయవాలు, అవిచేసే జీవక్రియల గూర్చి తెలిపే శాస్త్రం
1.కణజాలశాస్త్రం
2. శారీరధర్మశాస్త్రం
3. అంతరనిర్మాణంశాస్త్రం
4.ఆవరణశాస్త్రం
Ans :   2

52. బాధను స్పందించే గ్రహకాలు
1.పాసీనియన్
2.స్సర్శగ్రహకాలు
3.నాసిసెప్టార్స్
4.పైవన్నీ
Ans :   3

53. మూత్రపిండంలోని మూత్రనాళికల సంఖ్య –
1. 20 లక్షలు
2. 15 లక్షలు
3. 10 లక్షలు
4. 12 లక్షలు
Ans :   3

54. రక్త గుచ్చకరణానికి కారణమైన చర్య
1.ప్లాస్మాప్రతిరక్షకం
2.లింఫ్ద్రవంప్రతిజనకం
3. ప్రతిరక్షకంహార్మోను
4. ప్రతిజనకంప్రతిరక్షకం
Ans :   4

55. ఏలికపాములు ఏ వర్గానికి చెందుతాయి
1.ప్లాటిహెల్మింథిస్
2.నిమేటే హెల్మింథిస్
3.టినోఫోరా
4.సీలెంటి రేటా
Ans :   2

 56. ఆల్కహాలు పానీయాలు తయారుచేయుప్రక్రియ
1.అయనీకరణం
2.కిణ్వనప్రక్రియ
3.తటస్థీకరణం
4. ఆక్సీకరణం
Ans :   2

57. పెన్సిలిన్ అనే సూక్ష్మజీవి నాశకాన్ని కనుగొన్నది
1.లూయీపాశ్చర్
2.అలెగ్జాండర్ ఫ్లెమింగ్
3. అరిస్టాటిల్
4.విలియం
Ans :   2


59. భావావేశరంగంను గురించి తెలియ జేసిన శాస్త్రవేత్త
1. బ్లూమ్స్
2.ఆర్.హెచ్.దవే
3. కాత్ వెల్
4.సింప్సన్ _
Ans :   3

60. ఉపాధ్యాయుడు తన బోధనా లక్ష్యాలు ఎంతవరకూ సాధించగలుగుతున్నాడో తెలుసుకోవడం కోసం వాడే ప్రక్రియ
1. చెక్లిస్ట్
2.ఎవాల్యుయేషన్
3. ప్రాజెక్టు
4.కరిక్యులమ్
Ans :   2

61. మాపన ప్రక్రియలో లేనిది, మూల్యాంకన ప్రక్రియలో మాత్రమే ఉన్నది.
1.ఫలితాలకు విలువనివ్వడం
2. పరీక్షలు నిర్వహించి గణనచేయడం
3. పరీక్షల తయారీ
4. పరీక్షలు నిర్వహించడం
Ans :   1

62. సైన్స్ ఈజ్ డూయింగ్ అనే దానికి ప్రక్రియ విధానంలో భావనలను తెలియచేసేది
1.పాఠ్యప్రణాళిక
2.విషయప్రణాళిక
3. సహపాఠ్యప్రణాళిక
4.అన్నియు
Ans :   2

63. విద్యార్థులలో హస్తలాఘవ నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి సహాయపడే పద్దతి
1. ఉపన్యాస
2. చారిత్రక
3. భావన పద్ధతి
4.ప్రయోగపద్దతి
Ans :   4

64. విద్యార్థులకు పూర్తి పరిజ్ఞానం ఒకే తరగతిలో అందించేది
1. అంశాలపద్దతి
2.ఏకకేంద్ర పద్దతి
3. భావన పద్ధతి
4. సమైక్య పద్దతి
Ans :   2

65. ఒక వృత్తాకార తోట వ్యాసార్థం 77 మీ, 7 మీ వెడల్పుగల బాటను దాని చుట్టూ బయట వేసిన ఆ బాట వైశాల్యం చ.మీ
1. 2964
2. 3258
3. 3148
4. 3542
Ans :   4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *