తెలంగాణ ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలు
తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని 23 ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో 2023 – 24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవే శాలకు 7, 8, 9 తరగతుల్లో మిగిలిపోయిన బ్యాగ్ లాగ్…