Study Material For Ap Forest Department Recruitment Exam | ap forest department recruitment exam
దేశంలో నిరుద్యోగ సమస్య గురించి విపులంగా రాయండి?లార్డ్ కేన్స్ నిరుద్యోగం గురించి వ్యాఖ్యానిస్తూ, ఏ ఆర్థిక వ్యవస్థలోనైనా అర్హతలకు తగిన ఉద్యోగం లభించకపోవటమే నిరుద్యోగమని నిర్వచించాడు. మనదేశం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యల్లో నిరుద్యోగం ఒకటి. భారత్ వంటి వర్ధమాన దేశంలో జనాభా…