ఏపి పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల
ఏపీ పాలిసెట్-2023 నోటిఫికేషన్ విడుదలైంది. దీని ద్వారా వివిధ డిప్లమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించబడతాయి. ప్రస్తుతం టెన్త్ చదువుతున్న వారితో పాటు పాసైన వారు అప్లై చేసుకోవడానికి అర్హులు. నేటి నుంచి ఏప్రిల్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓసీ, బీసీ…