కర్నూలు జిల్లాలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు
కర్నూలులోని కర్నూలు మెడికల్ కాలేజీ, మైక్రో బయాలజీ విభాగం.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.» మొత్తం పోస్టుల సంఖ్య: 02» పోస్టుల వివరాలు: ల్యాబ్ టెక్నీషియన్-01, డేటాఎంట్రీ ఆపరేటర్-01.» అర్హత: డిగ్రీ, డిప్లొమా, ఎంఎల్డీ…