ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు
మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ విశాఖ పట్నం జిల్లా, ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం పోస్టుల సంఖ్య: 47» పోస్టుల వివరాలు: అంగన్వాడీ వర్కర్-05, అంగన్వాడీ…