ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఉద్యోగ నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నుండి వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో 47 హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ పోస్టుల భర్తీకి వైద్య శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. రెండేళ్ల కాలపరిమితితో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్టుల భర్తీ చేపడతారు. ఉద్యోగం పేరు : హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్మొత్తం…