నాగర్ కర్నూలులోని ప్రభుత్వ జనరల్ హాస్పటల్ , తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు
» మొత్తం పోస్టుల సంఖ్య: 06
» పోస్టుల వివరాలు: పాథాలజిస్ట్-01, బయోకె మిస్ట్-01, మైక్రో బయాలజిస్ట్-01, రేడియాల జిస్ట్-01, ల్యాబ్ మేనేజర్-01, రేడియోగ్రాఫర్( 35)-01.
» అర్హత: ఎండీ, ఎంఎస్సీ, డిప్లొమా, బీఎస్సీ, డీఎంఐటీ ఉత్తీర్ణులై ఉండాలి.
» వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
» వేతనం: నెలకు ల్యాబ్ మేనేజర్/రేడియోగ్రాఫర్ కోసం రూ.30,000, ఇతర పోస్టులకు రూ.1,00,000.
» దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సూపరింటెండెంట్ కార్యాలయం, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, నాగర్ కర్నూలు చిరునామకు పంపించాలి.
» దరఖాస్తులకు చివరితేది: 29.03.2023.
» వెబ్సైట్: www.nagarkurnool.telangana.gov.in
![]() | వాట్సాప్ గ్రూప్ లింక్ |
![]() | బిజినెస్ ఐడియా గ్రూప్ లింక్ |