హైదరాబాద్ లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ(మనూ).. వివిధ ప్రాంతా ల్లోని మనూ క్యాంపస్లలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖా స్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 12
» పోస్టుల వివరాలు: రీజనల్ డైరెక్టర్- 2, అసిస్టెంట్ రీజనల్ డైరెక్టర్-04, ఇన్స్ట్రక్టర్-పాలిటెక్నిక్ సివిల్ ఇంజనీరింగ్-01, సీనియర్ టెక్నికల్ అసి స్టెంట్-01, ఎంటీఎస్-04.
» అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిగ్రీ, పీజీ, పీహెచ్ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
» ఎంపిక విధానం: పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 07.07.2023.
» దరఖాస్తు హార్డ్ కాపీ స్వీకరణకు చివరితేది: 14.07.2023.
» వెబ్సైట్: https://manuu.edu.in