Thu. Nov 30th, 2023

తెలంగాణ రాష్ట్రము ఆదిలాబాద్ జిల్లాలో వివిధ రెవెన్యూ డివిజన్ ల పరిధిలో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది, కేవలం పదవతరగతి అర్హతతో స్త్రీ మరియు పురుష అభ్యర్థులు ఎవ్వరైనా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

మొత్తం ఉద్యోగాల సంఖ్య : 27 పోస్టులు

అర్హతలు : పదవతరగతి పాస్ మరియు సంబంధిత గ్రామంలో నివాసం ఉండాలి, స్థానికేతరులు దరఖాస్తుచేసుకోవడానికి అవకాశం లేదు. వయసు 18 నుండి 40 ఏళ్లలోపు ఉండాలి.

దరఖాస్తు ఫీజు : 1000/- దరఖాస్తు ఫీజు చెల్లించాలి .

ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 26 డిసెంబర్ 2022
దరఖాస్తులకు చివరి తేదీ : 06 జనవరి 2023
పరీక్షా తేదీ : 22 జనవరి 2023
ఇంటర్వ్యూ తేదీ : 27 జనవరి 2023

NOTIFICATION

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *