Sat. May 25th, 2024

తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టి ట్యూషన్స్ సొసైటీ-రిక్రూట్మెంట్ బోర్డు (టీఆర్ ఐఆర్బీ) తెలంగాణ సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమం , మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థ(డిగ్రీ కళా శాలలు)ల్లో డైరెక్ట్ ప్రాతిపదికన డిగ్రీ లెక్చరర్, పీడీ, లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి సంబంధించి దరఖా స్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 868

» పోస్టుల వివరాలు: డిగ్రీ లెక్చరర్-793, ఫిజికల్ డైరెక్టర్-39, లైబ్రేరియన్-36.

» సబ్జెక్ట్ ల వారీగా ఖాళీలు: తెలుగు-55, ఇంగ్లిష్- 69, మ్యాథ్స్-62, స్టాటిస్టిక్స్-58, ఫిజిక్స్-46, కెమిస్ట్రీ-69, బోటనీ-38, జువాలజీ -58, కం ప్యూటర్ సైన్స్- 99, జియాలజీ-06, బయో కెమిస్ట్రీ-03, బయో టెక్నాలజీ-02, హిస్టరీ-28, ఎకనామిక్స్-25, పొలిటికల్ సైన్స్-27, కామర్స్ -93, జర్నలిజం-02, సైకాలజీ-06, మైక్రోబ యాలజీ-17,పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-09, సోషి యాలజీ-07, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్-14.

» అర్హత: సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు నెట్/ స్లెట్/సెట్ లేదా పీహెచీ ఉత్తీర్ణులై ఉండాలి.

» వయసు: 01.07.2023 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

» వేతనం: నెలకు రూ.58,850 నుంచి రూ.1,37,050 చెల్లిస్తారు.

» ఎంపిక విధానం: రాతపరీక్షలు (పేపర్-1, పేపర్ -2),డెమానిస్ట్రేషన్, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 17.04.2023.

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 17.05.2023

» వెబ్సైట్: www.treirb.telangana.gov.in

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండివాట్సాప్ గ్రూప్ లింక్
బిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండిబిజినెస్ ఐడియా గ్రూప్ లింక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *