తెలంగాణ నుండి నిరుద్యోగ అభ్యర్థుల కోసం మరో నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యానవన శాఖలో హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యోగులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను రాతపరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు : 22 పోస్టులు
అర్హతలు : దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు హార్టీకలర్చర్ విభాగంలో బిఎస్సి పూర్తి చేసి ఉండాలి, వయసు 44 ఏళ్లకు మించకుండా ఉండాలి,
దరకాస్తు ఫీజు : దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జనరల్ మరియు ఓబిసి అభ్యర్థులు 320 రూపాయలు, మిగతా వారు 200 రూపాయలు ఫీజు చెల్లించాలి
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 04 జనవరి 2023
రఖాస్తులకు చివరి తేదీ : 23 జనవరి 2023