Thu. Nov 30th, 2023

తెలంగాణలోని గురుకులాల్లో 9,231 ఉద్యోగాల మొత్తం 9 నోటిఫికేషన్లను గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు విడుదల చేసింది. అత్యధికంగా 4020 TGT(ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్) ఉద్యోగాలు ఉండగా.. ఈ నెల 12 నుంచి వన్‌టైం రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఈ నెల 17 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. పూర్తి వివరాలకు treirb.telangana.gov.in ను చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *