Sat. May 25th, 2024

కడప ఏడురోడ్లు, న్యూస్టుడే: కడప నగర శివార్లలోని కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో డిసెంబరు 6 నుంచి గ్రామీణ ప్రాంత నిరుద్యోగ మహి శలకు టైలరింగ్, బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్లలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ సంచాలకుడు నారాయణరెడ్డి తెలిపారు. శిక్షణ 30 రోజుల పాటు ఉంటుందన్నారు. 18 నుంచి 45 సంవత్సరాల లోపు వయసు కలిగిన మహిళలు అర్హులని, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తామని పేర్కొ న్నారు. ఈ అవకాశాన్ని వైయస్ఆర్, అన్నమయ్య జిల్లాలకు చెందిన వారు సద్విని

యోగం చేసుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *