Thu. Nov 30th, 2023

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయంలో పని చేయడానికి సమగ్ర శిక్ష నుండి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలు కేవలం అవుట్ సోర్సింగ్ పద్దతిలో మాత్రమే భర్తీ చేస్తారు.

ఉద్యోగాల వివరాలు :
జూనియర్ అసిస్టెంట్లు
డేటా ఎంట్రీ ఆపరేటర్లు
ఆఫీస్ సబార్డినేట్లు

ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఈ నెల 31వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. అర్హతలు, ఇతర వివరాలు ఈ నెల 17వ తేదీ నుంచి సమగ్ర శిక్ష కార్యాలయ వెబ్సైట్లో ఉంటాయని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *