Sat. May 25th, 2024

ఇంటెలిజెన్స్ బ్యూరో భారత ప్రభుత్వంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్)లో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-II/ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ☛ సంఖ్య, పస్ట్‌లు: 995 (UR-377, EWS- 129, OBC- 222, SC- 134, ST-133)

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ లేదా తత్సమానం.

వయోపరిమితి (15-12-2023 నాటికి): 18-27 సంవత్సరాల మధ్య.

పే స్కేల్: నెలకు రూ.44,900 – 1,42,400.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *